IPL 2020 : The 41st match of the Indian Premier League (IPL) 2020 will be played between Chennai Super Kings and Mumbai Indians at the Sharjah Cricket Stadium.
#IPL2020
#CSKvsMI
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#ShaneWatson
#AmbatiRayudu
#Fafduplessis
#RohitSharma
#HardhikPandya
#MumbaiIndians
#IshanKishan
#KeironPollard
#RavindraJadeja
#HardhikPandya
#cricket
#teamindia
ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం షార్జా వేదికగా జరిగే లీగ్ మ్యాచ్ లో తమ చిరకాలప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)తో పోటీపడనుంది. వరుస పరాజయాలకు తోడు కీలక ప్లేయర్ల సేవలను కోల్పోయి నిరాశలో ఉన్న సీఎస్‌కే మాత్రం ముంబైకి మరోసారి షాకివ్వాలని చూస్తోంది.